భారత్ డిజిటల్ న్యూస్ రాజమండ్రి..ఫ్లాష్… ఫ్లాష్.. ఫ్లాష్

Ammiraju Udaya Shankar.sharma News Editor…ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల నగారా.. షెడ్యూల్‌ విడుదల

స్థానిక సంస్థల ప్రత్యేక ప్రతినిధి* , అమరావతి:
ఆంధ్రప్రదేశ్‌లో స్థానిక సంస్థల సాధారణ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల సంఘం (SEC) కార్యాచరణ షెడ్యూల్‌ను విడుదల చేసింది. విజయవాడలోని ఎన్నికల కమిషన్ కార్యాలయం నుంచి ఈ మేరకు అధికారిక ప్రకటన వెలువడింది. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన కీలక తేదీలు, మార్గదర్శకాలను కమిషన్ ప్రకటించింది.
ఎన్నికల కీలక తేదీలు:

నవంబరు 1: వార్డు సభ్యుల ఎన్నిక
ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో, విజయవంతంగా నిర్వహించేందుకు సంబంధిత భాగస్వామ్య పక్షాలన్నీ పూర్తి సహకారం అందించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం కోరింది.

సెప్టెంబరు 7: ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురణ

సెప్టెంబరు 20: అభ్యంతరాలు/క్లెయిమ్‌ల దాఖలుకు తుది గడువు

సెప్టెంబరు 23: అభ్యంతరాల పరిష్కారం

సెప్టెంబరు 28: జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నోటీసు జారీ

అక్టోబరు 11: నామినేషన్ల దాఖలు

అక్టోబరు 14: నామినేషన్ల పరిశీలన

అక్టోబరు 19: పోటీలో ఉన్న అభ్యర్థుల తుది జాబితా వెల్లడి

అక్టోబరు 28: పోలింగ్‌ మరియు పంచాయతీ ఎన్నికల ఓట్ల లెక్కింపు