భారత డిజిటల్ న్యూస్ శ్రీకాకుళం…365 రోజులు సెలవులు.. CM విజయ్ కీలక నిర్ణయం

Ammiraju Udaya Shankar.sharma News Editor…ప్రభుత్వ మహిళా ఉద్యోగుల మెటర్నిటీ సెలవులను తమిళనాడు ప్రభుత్వం పెంచింది. మూడో బిడ్డ కోసం ప్రస్తుతం ఇస్తున్న 12 వారాల సెలవులను 365 రోజులకు పెంచుతూ CM విజయ్ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఫస్ట్, సెకండ్ చైల్డ్తో పాటు థర్డ్ చైల్డ్ కు కూడా ఉమెన్ ఎంప్లాయీస్ ఏడాది పాటు ఫుల్ శాలరీతో కూడిన లీవ్స్ పొందనున్నారు. రాష్ట్రంలో ఫెర్టిలిటీ రేట్ 1.4కు పడిపోయిన నేపథ్యంలో ఈ నిర్ణయం ప్రాధాన్యం సంతరించుకుంది.
