భారత్ డిజిటల్ న్యూస్ కరీంనగర్..22 – A జాబితాపై రాహుల్ గాంధీకి హరీష్ రావు లేఖ

మంత్రి పొంగులేటిని వెంటనే భర్తరఫ్ చేయాలని డిమాండ్

22-A పేరుతో వేధింపులకు పాల్పడుతున్నారని లేఖలో పేర్కొన్న హరీష్ రావు

22-A నుంచి తీయడానికి 30% కమిషన్ తీసుకుంటున్నారని మాజీ మంత్రి ఆరోపణ

ఈ వ్యవహారంపై హైకోర్టు రిటైర్డ్ జడ్జితో విచారణ జరిపించాలన్న హరీష్ రావు