భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..ఒకే ఇంట్లో 44 ఓట్లు.. ఎన్నికల సంఘం సీరియస్
ఆఫీస్ చిరునామాతో ఒకే ఇంట్లో 44 ఓట్లు నమోదు
ఇదెలా సాధ్యమైందో నివేదిక అందించాలంటూ.. ఖైరతాబాద్ నియోజకవర్గంలో రిటర్నింగ్ అధికారికి ఆదేశాలు
విచారణలో భాగంగా.. వివిధ ప్రాంతాలకు చెందిన ఓటర్లు ఒకే ఇంటి చిరునామాలో నమోదు
గత ఎన్నికల్లో వీరిలో సగం మంది మాత్రమే ఓటర్ జాబితాలో ఉన్నట్లు తేటతెల్లం
ఓటర్ల ఆధార్ కార్డులు, 2002 జాబితాలో మ్యాపింగ్, పాత ఓటర్ జాబితా పరిశీలిస్తున్న ఎన్నికల సిబ్బంది…
