భారత్ డిజిటల్ న్యూస్ న్యూ ఢిల్లీ.లోక్‌సభలో తొలిసారి వందేమాతరం ఆలాపన
పార్లమెంటు చరిత్రలో తొలిసారిగా జాతీయ గేయం ‘వందేమాతరం’తో లోక్సభకార్యకలాపాలు ప్రారంభమయ్యాయి. ప్రధాని నరేంద్ర మోదీతో సహా సభ్యులంతా సభకు హాజరై వందేమాతరం ఆరు చరణాలను ఆలపించారు.అనంతరం స్పీకర్ ఓం బిర్లా లోక్‌సభను నిరవధికంగా వాయిదా వేశారు. వందేమాతరాన్ని అవమానిస్తే క్రిమినల్ చర్యలు తీసుకునే బిల్లును రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఆమోదించడంతో వందేమాతరానికి పూర్తిస్థాయి చట్టపరమైన రక్షణ లభించింది.

