భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ..అమరావతి : స్టీల్ బ్రిడ్జి ప్రారంభోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి నారాయణ.

Ammiraju Udaya Shankar.sharma News Editor…రెండు స్టీల్ బ్రిడ్జిలు, సెకండ్ ఫేజ్ సీడ్ యాక్సెస్ రోడ్డును ప్రారంభించనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు.

వీటితో పాటు ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ టవర్స్ ను పరిశీలించనున్న ముఖ్యమంత్రి చంద్రబాబు.

110 మీటర్ల పొడవుతో బకింగ్ హామ్ కెనాల్ మీద ఒక స్టీల్ బ్రిడ్జి, 280 మీటర్ల పొడవుతో కొండవీటి వాగు, గుంటూరు ఛానల్ పై మరో స్టీల్ బ్రిడ్జి నిర్మాణం.

రేపటి నుంచి విజయవాడ, మంగళగిరి నుంచి సీడ్ యాక్సెస్ రోడ్డు మీదగా నేరుగా ప్రయాణం.

అమరావతికి స్వాగతం పలికేలా స్టీల్ బ్రిడ్జి వద్ద ‘A’ ఆకారంలో పైలాన్ ఏర్పాటు.

: మంత్రి నారాయణ