భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ..అమరావతి : అందుబాటులో ఉన్న మంత్రులతో సీఎం చంద్రబాబు లంచ్ మీటింగ్‌.

Ammiraju Udaya Shankar.sharma News Editor…మంత్రులతో వివిధ అంశాలపై సీఎం చంద్రబాబు చర్చ.

వైసీపీ హయాంలో నిర్వహించిన గ్రూప్-1 పరీక్షల్లో అక్రమాలు జరిగాయి.

ఇటీవల ఇంత అన్యాయంగా జవాబు పత్రాల మూల్యాంకనం జరగలేదు.

సిట్ రిపోర్ట్ హైకోర్టుకు సమర్పించింది.. దీనిపై వైసీపీని నిలదీయాల్సిందే.

మంత్రులందరూ సిట్ రిపోర్ట్‌పై పూర్తిస్ధాయిలో అధ్యయనం చేయాలి.

: సీఎం చంద్రబాబు