భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..ఛత్తీస్‌గఢ్‌లో 24 గంటల ‘రేషన్ ఏటీఎమ్’ ప్రారంభం.

లబ్ధిదారులకు ఉచిత రేషన్ సరుకులు సలభంగా అందించేందుకు ఛత్తీస్ గఢ్ ప్రభుత్వం 24 గంటలు పనిచేసే ప్రత్యేక ‘రేషన్ ఏటీఎమ్’ను అందుబాటులోకి తెచ్చింది.

ఈ యంత్రంలో సుమారు 2,500 కిలోల బియ్యాన్ని నిల్వ ఉంచవచ్చని, అటోమేటెడ్ విధానం ద్వారా లబ్ధిదారులు బియ్యాన్ని పొందవచ్చని అధికారులు తెలిపారు.
ఇలాంటి న్యూస్ కావాలంటే మా యూట్యూబ్ ఛానల్ ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చెయ్యండి🙏🏻🙏🏻