భారత్ న్యూస్ విజయవాడ…యువకుడి సెల్ఫీ సూసైడ్ వీడియో కలకలం.
రైలు పట్టాలపై పడుకుని వీడియో తీసుకున్న నరసరావుపేట మండలం పమిడిపాడు గ్రామానికి చెందిన షేక్ మదార్ వలీ అనే యువకుడు
నరసరావుపేట రూరల్ సీఐ పసుపులేటి రామక్రిష్ణ, బాబు అనే కానిస్టేబుల్ తనను తప్పుడు కేసులో ఇరికించి ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన
కేసు లేకుండా చేయాలంటే తనకు ఐదు లక్షల రూపాయలు లంచంగా ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారని వాపోయిన బాధితుడు
అంత డబ్బు తన వద్ద లేదని, తనకి చావే శరణ్యం అని భావించి రైలు పట్టాలపై తల పెట్టి చనిపోతున్నానని వీడియోలో మదార్ వలీ వెల్లడి
