భారత్ డిజిటల్ న్యూస్ అమరావతి..అమరావతి:

అసెంబ్లీ లాబీలో సీఎం చంద్రబాబు చిట్‌చాట్..

APPSC గ్రూప్-1 అక్రమాలపై సీఎం చంద్రబాబు సీరియస్..

నా 50 ఏళ్ల రాజకీయ జీవితంలో గ్రూప్-1 లాంటి స్కాం చూడలేదు..

ఎంతో మంది మెరిట్ విద్యార్థులు బలయ్యారు..

ఎల్లుండి గ్రూప్-1 అక్రమాలపై చర్చిస్తాం.. డీఎస్సీలో మహిళా టీచర్లు ఎక్కువగా ఉన్నారు..

ఆత్మాభిమానంతో డీఎస్సీ అభ్యర్థులు రోడ్డెక్కారు: సీఎం చంద్రబాబు