భారత్ డిజిటల్ న్యూస్ ఢిల్లీ..రాత్రంతా ధర్నా చేసే యోచనలో రాహుల్ గాంధీ
ఆందోళనలో పాల్గొనాలని రాహుల్ గాంధీ పిలుపు
మోదీ సమాధానం చెప్పకుండా తప్పించుకోలేరు
విద్యార్థుల గొంతులను నొక్కాలని చూడొద్దు
ప్రధాని మోదీ మౌనం వీడాలి
సమాధానం దాటవేసే ధోరణిలో మోదీ ఉన్నారు
విద్యార్థులపై దాడి.. దేశంపై దాడే

నీట్ లీక్పై విద్యార్థులకు క్షమాపణ చెప్పాలి: రాహుల్
