వియత్నాంలో విషాదం..💔

భారత్ డిజిటల్ న్యూస్ విశాఖపట్నం..వియత్నాంలో విషాదం..💔

రీల్స్ కోసం చేసిన ప్రమాదకర స్టంట్ ఓ వ్యక్తి ప్రాణాలను బలితీసుకుంది. స్టంట్ చేసే ప్రయత్నంలో విద్యుత్ తీగలను తాకడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.