భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..శంషాబాద్ మండలం బహదూర్‌గూడలో భూములు కోల్పోతున్న రైతులను పరామర్శించిన మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి, బీఆర్ఎస్ నేత పట్లోళ్ల కార్తీక్ రెడ్డి…

ప్రభుత్వం అక్రమంగా లాక్కుంటున్న తమ భూములను కాపాడాలని సబితా ఇంద్రారెడ్డి వద్ద బోరున విలపించిన మహిళా రైతులు….
