పోలీసుల సరెండర్‌లో శంషాబాద్ మండలం బహదూర్‌గూడ గ్రామం

భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..పోలీసుల సరెండర్‌లో శంషాబాద్ మండలం బహదూర్‌గూడ గ్రామం

రైతులకు చెందిన 650 ఎకరాల భూమి చుట్టూ ఫెన్సింగ్ వేసిన హైడ్రా

రాత్రికి రాత్రే దీక్షలో ఉన్న రైతులను వేరే ప్రాంతాలకు తరలించి, టెంట్లను తొలగించిన పోలీసులు

బయటి వ్యక్తులు బహదూర్‌గూడలోకి రాకుండా గస్తీ….