…భారత్ న్యూస్ హైదరాబాద్…వన్‌ నేషన్‌-వన్‌ ఎలక్షన్‌ దిశగా అడుగులు వేస్తున్నాం..

వన్‌ నేషన్‌-వన్‌ ఎలక్షన్‌తో దేశం మరింత బలపడుతుంది

వన్‌ నేషన్‌ – వన్‌ రేషన్‌తో పేద ప్రజలకు మేలు జరుగుతోంది..

త్వరలోనే వన్‌ నేషన్‌ – వన్‌ సివిల్‌ కోడ్‌ తీసుకొస్తాం..

దాంతో దేశంలో వివక్షకు తెరపడుతుంది..

ఉగ్రవాదాన్ని ఉపేక్షించమని దాని పై ఉక్కుపాదం మోపుతామని ప్రధాని మోడీ తెలిపారు.