…భారత్ న్యూస్ హైదరాబాద్….సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు పనులను పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి
కూలీలతో మాట్లాడి.. పనుల పురోగతి, ఇతర వివరాలను అడిగి తెలుసుకున్న ముఖ్యమంత్రి
డిసెంబర్ 9న సచివాలయం ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించనున్న సీఎం రేవంత్ రెడ్డి
