భారత్ న్యూస్ హైదరాబాద్…రేవంత్ రెడ్డికి అబద్ధం ఆడడానికి సిగ్గు ఉండాలి

లగచర్లలో.. అది ఫార్మా సిటీ కాదు ఇండస్ట్రియల్ కారిడార్ అని రేవంత్ రెడ్డి మాట మార్చిండు

జూలై 2024లో నీ ప్రభుత్వం లగచర్లలో ఫార్మా సిటీ ఏర్పాటు చేస్తూ గెజిట్ ఇచ్చింది.. కాని ప్రజలు తిరగబడితే మాట మార్చి అది ఇండస్ట్రియల్ కారిడార్ అంటున్నావు

ముందు గెజిట్ నోటిఫికేషన్ రద్దు చెయ్యి.. మళ్లీ ఇండస్ట్రియల్ కారిడార్ పెడుతున్నట్టు కొత్త గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వు – హరీష్ రావు..