…భారత్ న్యూస్ హైదరాబాద్…రేవంత్ రెడ్డి నియంతలా పాలిస్తే నడవదు
రేవంత్ రెడ్డి సోదరుల వేధింపులు తట్టుకోలేక, ఆయన సొంత ఊరులో మాజీ సర్పంచ్ సాయి రెడ్డి ఆత్మహత్య చేసుకున్నాడు.
రేవంత్ రెడ్డి నువ్వేమైనా రారాజువా? చక్రవర్తివా? నీలాంటి చాలా మంది కొట్టుకుపోయారు, నువ్వు కూడా కొట్టుకుపోతావ్ – కేటీఆర్….
