భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..MIM ఎమ్మెల్సీ మీర్జా రహ్మత్ బేగ్ మైనర్ బాలికపై అత్యాచారం చేస్తూ దొరికిపోయాడని ఆరోపణలు
మీర్జా రహ్మత్ బేగ్ అత్తాపూర్లో మైనర్ అమ్మాయిపై అత్యాచారం చేస్తుంటే కొందరు యువకులు పట్టుకొని కొట్టి, వీడియోలు తీశారు
ఈ విషయం అసదుద్దీన్ ఒవైసీకి ముందే తెలుసు.. అప్పుడు మీర్జా రహ్మత్ బేగ్ను ఉమ్రా పంపించాడు
ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యేసరికి, ఇప్పుడు ఎలాంటి కారణం చెప్పకుండా సస్పెండ్ చేశాడు
మీర్జా రహ్మత్ బేగ్ సస్పెన్షన్పై స్పందిస్తూ ఆరోపణలు చేసిన ఓల్డ్ సిటీ జర్నలిస్ట్ సయ్యద్ సబ్దర్ అలీ…
