భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..జిమ్ లో కుప్పకూలిన డాక్టర్.. వీడియో వైరల్
జిమ్ లో ఎక్సర్సైజ్ చేస్తుండగా ఓ డాక్టర్ కుప్పకూలి ప్రాణాలు వదిలిన వీడియో వైరలవుతోంది. అస్సాంలోని నాగావ్లో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా పని చేసే Dr. షహీన్ రెహ్మాన్ నిన్న సాయంత్రం జిమ్ కు వెళ్లారు. మోకాళ్లపై కూర్చొని వ్యాయామం చేస్తుండగా ఆయనకు హార్ట్ అటాక్ వచ్చినట్లు తెలుస్తోంది. దీంతో అకస్మాత్తుగా ముందుకు పడిపోయారు. అక్కడున్న వారు కాపాడేందుకు తీవ్రంగా యత్నించినప్పటికీ సాధ్యం కాలేదు..
భారత్ డిజిటల్ న్యూస్ విశాఖపట్నం..
భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ..
భారత్ డిజిటల్ న్యూస్ అమరావతి..
Ammiraju Udaya Shankar.sharma News Editor…
భారత్ డిజిటల్ న్యూస్ రాజమండ్రి..
భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు
భారత్ డిజిటల్ న్యూస్ తిరుపతి..
భారత్ డిజిటల్ న్యూస్ నల్గొండ..
భారత్ డిజిటల్ న్యూస్ వరంగల్..
భారత్ డిజిటల్ న్యూస్ కరీంనగర్..
భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..
Bharathnews vjw…
భారత డిజిటల్ న్యూస్ శ్రీకాకుళం…
భారత్ డిజిటల్ న్యూస్ న్యూ ఢిల్లీ
భారత్ డిజిటల్ న్యూస్ భక్తి…..
A RAJASEKAR.SR Correspondent Vijayawada
