భారత్ డిజిటల్ న్యూస్ కరీంనగర్..ఇందిరమ్మ కుట్టు మిషన్ పథకం.. దరఖాస్తుకు చివరి తేదీ ఇదే

T.G:తెలంగాణలోని బీసీ మహిళలకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది.

అదే ఇందిరమ్మ కుట్టు మిషన్ పథకం. ఈ పథకం ద్వాారా మహిళలకు ఉచితంగా కుట్టు మిషన్లను ఇవ్వనుంది.

కుట్టు మిషన్లపై ప్రభుత్వం 100 శాతం సబ్సిడీ అందిస్తోంది.

18 నుంచి 55 ఏళ్ల వయసున్న మహిళలు గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షల లోపు వార్షిక ఆదాయం ఉన్నవారు అర్హులు.

సెప్టెంబర్ 15వ తేదీలోగా అప్లై చేసుకోవాలి. అర్హులైనవారు TGOBMMS పోర్టల్‌👇

https://tgobmms.cgg.gov.in/లో దరఖాస్తు చేసుకోవచ్చు.