…భారత్ న్యూస్ హైదరాబాద్…భారీ అగ్నిప్రమాదం.. టెక్స్‌టైల్ బట్టల దుకాణంలో చెలరేగిన మంటలు
రంగారెడ్డి – అత్తాపూర్ పోలీస్ స్టేషన్ పరిధి శివరాంపల్లిలో శ్రీ లక్ష్మీ క్లాత్ టెక్స్‌టైల్ బట్టల దుకాణంలో చెలరేగిన మంటలు
దట్టమైన పొగలతో స్థానికుల ఉక్కిరిబిక్కిరి.. తీవ్ర భయాందోళనకు గురైన స్థానికులు
స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పిన అగ్నిమాపక సిబ్బంది
షార్ట్ సర్క్యూట్తో అగ్ని ప్రమాదం సంభవించినట్లు అనుమానం.. సుమారు రూ.10 లక్షల వరకు ఆస్తి నష్టం వాటిల్లినట్లు అంచనా….
