…భారత్ న్యూస్ హైదరాబాద్….జగిత్యాలలో దళిత నాయకుడిపై హత్యాయత్నం

హత్యాయత్నం వెనుక రియల్ ఎస్టేట్ మాఫియా ఉన్నట్లు అనుమానం

జగిత్యాల రూరల్ మండలం తిమ్మాపూర్ మోతే బైపాస్ రోడ్డు వద్ద దళిత నాయకుడు దుబ్బాక రమేష్‌పై దాడి

కారులో వచ్చి నలుగురు వ్యక్తులు దాడి చేసి పరారు

జాబితాపూర్ మారు గంగారెడ్డి హత్య ఘటన మరవక ముందే మరో వ్యక్తిపై దాడి

జగిత్యాలలో తరచూ జరుగుతున్న దాడులు

తిమ్మాపూర్ పంచాయితీ సెక్రటరీతో పాటు మరో నలుగురు దాడి చేశారని దుబ్బాక రమేష్ ఆరోపణ…