.భారత్ న్యూస్ హైదరాబాద్….బ్రేకింగ్ న్యూస్

పాపం పసి పిల్లలు

ప్రభుత్వ పాఠశాలలో 100 మంది విద్యార్థులకు ఫుడ్ పాయిజన్

8 మంది పరిస్థితి విషమం.. మక్తల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపు

నారాయణపేట – మాగనూరు ప్రభుత్వ పాఠశాలలో ఫుడ్ పాయిజన్‌తో 100 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు.

మండల పరిధిలోని జిల్లా పరిషత్ హై స్కూల్లో మధ్యాహ్న భోజనం తిని విద్యార్థులు కొద్దిసేపటికి తీవ్ర అస్వస్థతకు గురై వాంతులు విరేచనాలు చేసుకున్నట్లు తల్లిదండ్రులు తెలిపారు.

దాదాపుగా 100 మంది విద్యార్థులు స్పృహ లేకుండా పడిపోవడంతో వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు….