.భారత్ న్యూస్ హైదరాబాద్….హన్మకొండ నుండి హైదరాబాద్‌కి బస్సులు లేవని మహిళా ప్రయాణికుల ఆందోళన
వచ్చిన కూడా వాటిల్లో సీట్లు ఉండట్లేదు.. మీకు చేత కాక పోతే నిన్న వరంగల్ వచ్చిన రేవంత్ రెడ్డికి అయినా చెప్పండి అంటూ పోలీసులతో వాగ్వాదానికి దిగిన మహిళా ప్రయాణికులు.
