..భారత్ న్యూస్ హైదరాబాద్….మందు తక్కువ అమ్ముతున్నారని ఎక్సైజ్ అధికారులకు రేవంత్ రెడ్డి మెమోలు ఇచ్చాడంట

ఎక్సైజ్ ఇన్‌స్పెక్టర్లతో, ఎక్సైజ్ సూపరిండెంట్లతో మందు బాగా అమ్మండని రేవంత్ రెడ్డి చెప్తున్నాడు అంటా

వడ్లు కొనకపోతే మాత్రం అధికారులను అడుగుతలేడు.. వాళ్లకి మెమోలు ఇస్తలేడు

తెలంగాణను తాగుబోతుల తెలంగాణగా చేస్తావా.. మందు మీద పోయిన సారికంటే 10 వేల కోట్లు ఎక్కువ ఇన్కమ్ రేవంత్ రెడ్డికి కావాలి అంటా – హరీష్ రావు….