.భారత్ న్యూస్ హైదరాబాద్..డిసెంబర్ 7న తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఆటోలు బంద్
ఉచిత బస్సు పథకంతో ఆటో డ్రైవర్ల పొట్ట కొడుతున్నారు.. ఈ స్కీమ్ తీసుకొచ్చిన కాంగ్రెస్ పార్టీ విజయోత్సవాలు చేసుకోవడం సిగ్గుచేటు.
ఆటో డ్రైవర్లకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేస్తూ డిసెంబర్ 7న రాష్ట్రవ్యాప్తంగా ఆటోల బంద్కు పిలుపునిచ్చిన ఆటో సంఘాల JAC….
