.భారత్ న్యూస్ హైదరాబాద్….సీఎం రేవంత్ రెడ్డి మెడకు చుట్టుకున్న అదాని కుంభకోణం అరెస్ట్ వ్యవహారం

అదాని అవినీతిపరుడు అని రాహుల్ గాంధీ అంటున్నాడు.. అదే నిజమైతే, అదాని నుంచి రేవంత్ రెడ్డి రూ.100 కోట్ల విరాళం ఎందుకు తీసుకున్నారు?

దావోస్‌లో పర్యటనలో అదానితో రేవంత్ రెడ్డి రూ.12,400 కోట్ల పెట్టుబడులకు ఒప్పందం ఎలా కుదుర్చుకున్నారు – బీజేపీ జాతీయ ప్రతినిధి సంబిత్ పాత్రా…