…భారత్ న్యూస్ హైదరాబాద్…కేసీఆర్ మొక్క పీకేస్తా అన్న మొనగాడివి.. ఈ చిన్న ధర్నా కార్యక్రమానికి ఎందుకు భయపడుతున్నావు
నువ్వు నిత్యం కేసీఆర్ జపం చేసేది చూస్తే నీ కింద సెగ అంటుకున్నదని అర్థం అవుతుంది.. నీ భయం, నీ వణుకుడు ప్రారంభమైంది
నీకు తోచిన సెక్షన్లు అన్ని పెట్టుకో మేము మాత్రం ఆగేది లేదు.. మాకు న్యాయస్థానాల మీద చాలా గౌరవం, నమ్మకం ఉంది, వెంటనే ఈరోజే
హైకోర్టులో ధరకాస్తు చేస్తున్నాము – ఎమ్మెల్సీ తక్కెళ్లపల్లి రవీందర్ రావు…
