విశాఖ కేంద్ర కారాగారం లోపలకి గంజాయిని తీసుకువెళ్తున్న జైలు ఆస్పత్రి

భారత్ న్యూస్ విశాఖపట్నం..విశాఖ కేంద్ర కారాగారం లోపలకి గంజాయిని తీసుకువెళ్తున్న జైలు ఆస్పత్రి ఫార్మసిస్టును ఆరిలోవ పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. జిల్లా వైద్య, ఆరోగ్య శాఖలో కడియం శ్రీనివాసరావు ఫార్మసిస్టుగా పనిచేస్తున్నారు. డిప్యూటేషన్‌పై విశాఖ కేంద్ర కారాగారంలోని ఆస్పత్రికి వచ్చారు.…

ముదినేపల్లి నాయి బ్రాహ్మణ సంఘం ప్రధమ వన

ఏలూరు జిల్లా ముదినేపల్లి:::::20\11\2024:::(భారత్ న్యూస్ )::ముదినేపల్లి నాయి బ్రాహ్మణ సంఘం ప్రధమ వన సమారాధనకు విశేష స్పందన ఘనంగా నాయీబ్రాహ్మణ సంఘ వనసమారాధనను ముదినేపల్లి మండలంలోని 32 గ్రామాలలోని అందరు ఆత్మీయతను పంచుకుంటూ మండల నాయీబ్రాహ్మణ సంఘం వనసమారాధన ఘనంగా నిర్వహించారు.…

తాళ్లపూడి పోలీస్స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన ఎస్పీ నర్సింహ కిషోర్….

..భారత్ న్యూస్ అమరావతి..తూ గో జిల్లా….తాళ్లపూడి పోలీస్స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన ఎస్పీ నర్సింహ కిషోర్…. ఈ సందర్భంగా పలు దస్తాలను పరిశీలించిన ఎస్పీ నర్సింహా కిషోర్…. ఈ తనిఖీల్లో పాల్గొన్న స్పెషల్ బ్రాంచ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ అనసూరి శ్రీనివాస్,…

గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా విద్యార్థినులకు ముగ్గుల పోటీలు

…భారత్ న్యూస్ హైదరాబాద్…గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా విద్యార్థినులకు ముగ్గుల పోటీలు గద్వాల:-57వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా మంగళవారం జిల్లా కేంద్రంలోని జిల్లా గ్రంథాలయంలో విద్యార్థినులకు ముగ్గుల పోటీలను నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా న్యాయసేవా సంస్థ కార్యదర్శి గంట కవితాదేవి…

వామపక్ష నేతలతో ఈ నెల 21న లగచర్ల బాధిత రైతులను కలుస్తాం..

..భారత్ న్యూస్ హైదరాబాద్.వామపక్ష నేతలతో ఈ నెల 21న లగచర్ల బాధిత రైతులను కలుస్తాం.. మమ్మల్ని అక్కడికి వెళ్లనీయకుంటే లగచర్లకే పరిమితమైన ఈ సమస్యను రాష్ట్ర సమస్యగా మారుస్తాం – సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరబద్రం

ఎలక్ట్రిక్ వెహికల్ షోరూంలో భారీ అగ్నిప్రమాదం.. మహిళా ఉద్యోగి మృతి

భారత్ న్యూస్ విజయవాడ…ఎలక్ట్రిక్ వెహికల్ షోరూంలో భారీ అగ్నిప్రమాదం.. మహిళా ఉద్యోగి మృతి బెంగ‌ళూరులో ఎలక్ట్రిక్ వెహికల్ షోరూంలో భారీ అగ్నిప్రమాదం.. ప్రమాదంలో ఓ మహిళా సిబ్బంది మృతి. అగ్నిప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని అనుమానాలు. సంఘటన స్థలానికి చేరుకొని మంటలను…

కేసీఆర్ అనే మొక్కను తెలంగాణలో మొలకెత్తనివ్వను: సీఎం రేవంత్ రెడ్డి

…భారత్ న్యూస్ హైదరాబాద్….కేసీఆర్ అనే మొక్కను తెలంగాణలో మొలకెత్తనివ్వను: సీఎం రేవంత్ రెడ్డి పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవం శంకుస్థాపన తెలంగాణలో పదేళ్లు అధికారంలో ఉన్న బీఆర్ఎస్ ప్రభుత్వం వరంగల్ గడ్డపై కాళోజీ కళాక్షేత్రాన్ని పట్టించుకోలేదని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.…

పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్ట్ పార్టీ

భారత్ న్యూస్ విజయవాడ…పెంచిన విద్యుత్ ఛార్జీలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ భారత కమ్యూనిస్ట్ పార్టీ (సిపిఐ) నిరసన. చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఛార్జీలు తగ్గిస్తామని హామీ ఇచ్చిందని, అయితే బదులుగా వాటిని పెంచిందని, ప్రజలపై ₹ 6,000 కోట్ల భారం వేసి…

పోలవరం ముంపు మండలాల గురించి నారా చంద్రబాబు నాయుడు డప్పాలు కొడుతున్నాడు.

భారత్ న్యూస్ విజయవాడ…పోలవరం ముంపు మండలాల గురించి నారా చంద్రబాబు నాయుడు డప్పాలు కొడుతున్నాడు.ముంపుకు గురయ్యే ఏడు మండలాలను కలపాలన్నది చట్టంలో ఉన్న అంశమే కానీ చంద్రబాబు కనిపెట్టింది కాదు. -అంబటి రాంబాబు గారు, గుంటూరు జిల్లా వైయస్ఆర్ సీపీ అధ్యక్షులు

ఫ్యాక్ట్ ఫైండింగ్ కోసం లగచర్ల వెళ్తున్న మహిళా సంఘాల జేఏసీ నేతలను అడ్డుకున్న పోలీసులు

…భారత్ న్యూస్ హైదరాబాద్….ఫ్యాక్ట్ ఫైండింగ్ కోసం లగచర్ల వెళ్తున్న మహిళా సంఘాల జేఏసీ నేతలను అడ్డుకున్న పోలీసులు పెనుగులాటలో మహిళా నేతల దుస్తులు చించిన పోలీసులు లగచర్ల బాధితుల వద్దకు వెళ్లేందుకు ప్రయత్నించిన మహిళా సంఘాల జేఏసీ నేతలు సంధ్య, పద్మజా…