..భారత్ న్యూస్ అమరావతి..తూ గో జిల్లా….
తాళ్లపూడి పోలీస్స్టేషన్ ను ఆకస్మిక తనిఖీ చేసిన ఎస్పీ నర్సింహ కిషోర్….
ఈ సందర్భంగా పలు దస్తాలను పరిశీలించిన ఎస్పీ నర్సింహా కిషోర్….
ఈ తనిఖీల్లో పాల్గొన్న స్పెషల్ బ్రాంచ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ అనసూరి శ్రీనివాస్, కొవ్వూరు డిఎస్పి దేవకుమార్, కొవ్వూరు సీఐ జయ బాబు….
ఈ సందర్భంగా ఎస్పీ నర్సింహ కిషోర్ మాట్లాడుతూ ప్రజలతో మమేకమై ప్రజల పోలీస్ గా మంచి పేరు తెచ్చుకోవాలని సూచించారు…
నేర నియంత్రణలో పలు రకాల నూతన ఒరవడులు ఉపయోగించుకుని ముందుకు సాగాలని తెలియజేశారు….
రాత్రి సమయంలో గస్తీ తిరిగేవారు అప్రమత్తంగా ఉండాలని సూచించారు…
