చిన్నారుల్లో సైబర్ బానిసత్వం..
భారత్ న్యూస్ విజయవాడ…చిన్నారుల్లో సైబర్ బానిసత్వం.. స్మార్ట్ ఫోన్ ల వినియోగంతో ఆందోళనకర పరిస్థితులు.. తల్లిదండ్రులు మేలుకోవాలంటున్న సైబర్ నిపుణులు…. ఈ రోజుల్లో చాలామందికి నిద్ర లేవగానే.. పడుకునే ముందు స్మార్ట్ఫోన్ ‘చూడటం అలవాటైపోయింది. మాట్లాడటానికి, డబ్బు లావాదేవీలకు, ప్రయాణాలకు, వినోదానికి,…
ఏపీలో గ్రామీణ సంస్థలకు రూ.988 కోట్ల కేంద్ర నిధులు,
భారత్ న్యూస్ విజయవాడ…ఏపీలో గ్రామీణ సంస్థలకు రూ.988 కోట్ల కేంద్ర నిధులు ఏపీలోని గ్రామీణ సంస్థలకు కేంద్రం రూ.988.773 కోట్లు విడుదల చేసింది. 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు కేంద్ర పంచాయతీరాజ్ శాఖ ఈనిధులు అందించింది. 9 జడ్పీలు, 615…
TTD: తిరుమలలో వీఐపీ దర్శనాలపై భారీ వర్షాల ఎఫెక్ట్..
..భారత్ న్యూస్ అమరావతి..TTD: తిరుమలలో వీఐపీ దర్శనాలపై భారీ వర్షాల ఎఫెక్ట్.. భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తమైన టీటీడీ అధికారులు అధికారులతో టీటీడీ ఈవో శ్యామలరావు అత్యవసర సమావేశం రేపు వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేసిన టీటీడీ తిరుమల వీఐపీ…
కోటరీ ఉచ్చులో జగన్వైసీపీలో ఆ ముగ్గురు చెప్పిందే వేదం,
భారత్ న్యూస్ విజయవాడ రిపోర్టర్ ఆకుల సతీష్,,,జగన్ కు కోటరీ ఝలక్** Posted onOctober 15, 2024కోటరీ ఉచ్చులో జగన్వైసీపీలో ఆ ముగ్గురు చెప్పిందే వేదంచక్రం తిప్పుతున్న కోటరీసజ్జల, అప్పిరెడ్డి, రఘురామ్‌దేహవాకోటరీ దెబ్బకు పార్టీ నుంచి బయటకు వెళ్లిన బాలినేని, మోపిదేవివిజయసాయిరెడ్డినీ…
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడి తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది.
భారత్ న్యూస్ విజయవాడ…బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం క్రమంగా బలపడి తుపానుగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. కేంద్రీకృతమైన అల్పపీడనం 48 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. ఈ వాయుగుండం ఉత్తరతమిళనాడు, దక్షిణకోస్తా తీరం వైపు కదలుతూ..…
ఈసారి కేరళలో శబరిమల అయ్యప్ప స్వామి మండల పూజా మహోత్సవాలు నవంబరు 15 నుంచి డిసెంబరు 26 వరకు జరగనున్నాయి.
భారత్ న్యూస్ విజయవాడ…Ayyappa Devotees : ఈసారి కేరళలో శబరిమల అయ్యప్ప స్వామి మండల పూజా మహోత్సవాలు నవంబరు 15 నుంచి డిసెంబరు 26 వరకు జరగనున్నాయి. ఈతరుణంలో ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు(టీడీబీ) భక్తుల దర్శనానికి సంబంధించి పలు కీలక నిర్ణయాలు…
ఏపీలో జరగబోయే గోదావరి పుష్కరాలకు కేంద్రం రూ.100 కోట్లు విడుదల
భారత్ న్యూస్ అమరావతి..ఏపీలో జరగబోయే గోదావరి పుష్కరాలకు కేంద్రం రూ.100 కోట్లు విడుదల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. గోదావరి నదిపుష్కరాలకు కేంద్ర ప్రభుత్వం రూ.100 కోట్లు నిధులు విడుదల చేసింది. తూర్పుగోదావరి జిల్లాకు గోదావరి పుష్కరాలు నిర్వహించడం…
పై మ్యాప్ చిత్రం ప్రకారం నెల్లూరు నుంచి 750 మీటర్లు దూరం లో అల్పపీడనం వుంది.దీని ప్రభావం తో ప్రస్తుతం
భారత్ న్యూస్ విజయవాడ రిపోర్టర్ ఆకుల సతీష్,పై మ్యాప్ చిత్రం ప్రకారం నెల్లూరు నుంచి 750 మీటర్లు దూరం లో అల్పపీడనం వుంది.దీని ప్రభావం తో ప్రస్తుతం కృష్ణా, గుంటూరు, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి కాకినాడ పరిసర భాగాల్లో జల్లులు నమోదవుతున్నాయి.…
ఐటీ, ఎలక్ట్రానిక్స్, డ్రోన్ పాలసీలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షించారు.
..భారత్ న్యూస్ అమరావతి..ఐటీ, ఎలక్ట్రానిక్స్, డ్రోన్ పాలసీలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్షించారు. సచివాలయంలో జరిగిన ఈ సమీక్షలో ప్రజెంటేషన్ ద్వారా అధికారులు ప్రభుత్వం తీసుకువస్తున్న నూతన పాలసీపై ముఖ్యమంత్రికి వివరించారు. వివిధ రాష్ట్రాల్లో ఉన్న పాలసీలు, ఆయా రంగాల్లో ఉన్న…
ముత్యాలమ్మ విగ్రహం ఘటనపై కేంద్రం సీరియస్..రంగంలోకి అమిత్ షా..నగరానికి కేంద్ర బలగాలు
భారత్ న్యూస్ హైదరాబాద్,,ముత్యాలమ్మ విగ్రహం ఘటనపై కేంద్రం సీరియస్..రంగంలోకి అమిత్ షా..నగరానికి కేంద్ర బలగాలు సికింద్రాబాద్ ముత్యాలమ్మ ఘటన తెలంగాణలో పెనుదుమారం రేపుతోంది. ఈ ఘటనను కేంద్రం సీరియస్ గా తీసుకున్నట్లు సమాచారం. సికింద్రాబాద్ లోని మోండా మార్కెట్లో ఉన్న ముత్యాలమ్మ…
