ఈ వాయుగుండం ఎటు వెళుతుందనే దానిపై స్పష్టత లేదు: ఏపీఎస్డీఎంఏ
భారత్ న్యూస్ విజయవాడ…Depression: ఈ వాయుగుండం ఎటు వెళుతుందనే దానిపై స్పష్టత లేదు: ఏపీఎస్డీఎంఏ అక్టోబరు 22 నాటికి బంగాళాఖాతంలో మరో అల్పపీడనంఇది వాయుగుండంగా మారే అవకాశం ఉందన్న ఏపీఎస్డీఎంఏఉత్తర కోస్తా, దక్షిణ ఒడిశా తీరం దిశగా వెళుతుందంటున్న ప్రైవేటు వాతావరణ…
ఢిల్లీ ఎయిమ్స్‌లో మహిళా గార్డుపై లైంగిక వేధింపులు
భారత్ న్యూస్ విజయవాడ రిపోర్టర్ ఆకుల సతీష్..ఢిల్లీ ఎయిమ్స్‌లో మహిళా గార్డుపై లైంగిక వేధింపులు Oct 19, 2024, ఢిల్లీ ఎయిమ్స్‌లో మహిళా గార్డుపై లైంగిక వేధింపులుఢిల్లీ ఎయిమ్స్‌లో ఇటీవల షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. ఓ మహిళా గార్డుపై లైంగిక వేధింపుల…
26 నుంచి టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం
భారత్ న్యూస్ విజయవాడ…26 నుంచి టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం ఏపీలో ఈ నెల 26 నుంచి టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపడుతున్నట్లు టీడీపీ అధినేత ఏపీ సీఎం చంద్రబాబు తెలిపారు.గతంలోమాదిరిగానే సాధారణ సభ్యత్వ రుసుం రూ.100 గా నిర్ణయించినట్లు…
మియాపూర్ మెట్రో స్టేషన్ సమీపంలో చిరుత సంచరిస్తోంది..
.భారత్ న్యూస్ హైదరాబాద్….హైదరాబాద్‌లో చిరుత.. మియాపూర్ మెట్రో స్టేషన్ సమీపంలో చిరుత సంచరిస్తోంది స్థానికులు భయాందోళనకు గురవుతున్నారు స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు మియాపూర్ పోలీసులు సెర్చ్ ఆపరేషన్ ప్రారంభించారు.
ఆ 420 టీమ్ ను నడిపిందే సజ్జల: బీజేపీ నేత భానుప్రకాశ్ రెడ్డి,
..భారత్ న్యూస్ అమరావతి..ఆ 420 టీమ్ ను నడిపిందే సజ్జల: బీజేపీ నేత భానుప్రకాశ్ రెడ్డి జగన్ కొత్త నాటకానికి తెరలేపాడన్న భానుప్రకాశ్ రెడ్డి నాడు నియంతలా వ్యవహరించి ఇప్పుడు కూటమి ప్రభుత్వంపై విమర్శలా? అని మండిపాటు కార్యకర్తలను రెచ్చగొట్టి టీడీపీ…
బిగ్‌బాస్ కంటెస్టెంట్, రేడియో జాకీ(ఆర్‌జే) శేఖర్ బాషాను సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు.
భారత్ న్యూస్ విజయవాడ…బిగ్‌బాస్ కంటెస్టెంట్, రేడియో జాకీ(ఆర్‌జే) శేఖర్ బాషాను సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు. యూట్యూబర్ హర్షసాయి బాధితురాలు చేసిన ఫిర్యాదు మేరకు శేఖర్ బాషాను విచారించిన పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నారు. శేఖర్ బాషా…
అమరావతి(Amaravati) పునఃనిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) కీలక అడుగు వేయనున్నారు.
.భారత్ న్యూస్ అమరావతి..రాజధాని అమరావతి(Amaravati) పునఃనిర్మాణానికి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu Naidu) కీలక అడుగు వేయనున్నారు. గత ఐదేళ్లపాటు ఎక్కడ పనులు అక్కడే నిలిచిపోగా వాటిని పట్టాలెక్కించి పరిస్థితిని పూర్తిగా మార్చనున్నారు. అమరావతి నిర్మాణ పనుల పునఃప్రారంభానికి…
ఆన్‌లైన్ బెెట్టింగ్ యాప్ ప్రమోషన్.. బుక్కైన హీరోయిన్ తమన్నా,
భారత్ న్యూస్ విజయవాడ…ఆన్‌లైన్ బెెట్టింగ్ యాప్ ప్రమోషన్.. బుక్కైన హీరోయిన్ తమన్నా ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ను ప్రమోట్ చేసి హీరోయిన్ తమన్నా అడ్డంగా బుక్కైంది. హెచ్‌పీజెడ్ టోకెన్ స్కామ్ అనేది కోట్లాది రూపాయల క్రిప్టో కరెన్సీ కుంభకోణం. భారీ ఎత్తున లాభాలు…
ఏపీలో స్కూళ్లకు రూ.100 కోట్ల నిధులు విడుదల : లోకేశ్,
..భారత్ న్యూస్ అమరావతి..అమరావతి : ఏపీలో స్కూళ్లకు రూ.100 కోట్ల నిధులు విడుదల : లోకేశ్ ఏపీలో సమస్యల వలయాలుగా మారిన స్కూళ్ల నిర్వహణ కోసం రూ.100 కోట్లు విడుదల చేసినట్లు మంత్రి లోకేశ్ వెల్లడించారు. 2024-25 సంవత్సరానికి 855 పీఎంశ్రీ…
భారత్‌లో 23.4 కోట్ల పేదలుప్రపంచంలోనే అత్యధికం.. అన్ని దేశాల్లో కలిపి పేదలు 110 కోట్లుఐక్యరాజ్యసమితి తాజా నివేదిక వెల్లడి
భారత్ న్యూస్ విజయవాడ రిపోర్టర్ ఆకుల సతీష్,,భారత్‌లో 23.4 కోట్ల పేదలుప్రపంచంలోనే అత్యధికం.. అన్ని దేశాల్లో కలిపి పేదలు 110 కోట్లుఐక్యరాజ్యసమితి తాజా నివేదిక వెల్లడిప్రపంచవ్యాప్తంగా 110 కోట్ల మందికిపైగా ప్రజలు ఇంకా తీవ్రమైన పేదరికంలోనే జీవిస్తున్నారని ఐక్యరాజ్యసమితి తాజాగా విడుదల…
