భారత్ డిజిటల్ న్యూస్ న్యూ ఢిల్లీ.ఉజ్బెకిస్థాన్‌, కిర్గిస్థాన్‌ పర్యటనకు బయల్దేరిన ప్రధాని మోదీ…..

ఉజ్బెకిస్థాన్, కిర్గిస్థాన్ పర్యటనకు ప్రధాని మోదీ బయల్దేరారు. ఆగస్టు 29 నుంచి సెప్టెంబర్ 1 వరకు ఆయన ఈ రెండు దేశాల్లో పర్యటించనున్నారు.

ఈ సందర్భంగా షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ (SCO) సదస్సులో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. సదస్సులో సభ్య దేశాల నేతలతో పలు కీలక అంశాలపై చర్చించే అవకాశం ఉంది. ప్రాంతీయ భద్రత, ఆర్థిక సహకారం, వాణిజ్యం, కనెక్టివిటీ వంటి అంశాలపై చర్చలు జరగనున్నట్లు తెలుస్తోంది.