భారత్ డిజిటల్ న్యూస్ భక్తి…..తిరుమల
శ్రీవారి హుండీ ఆదాయం మరోసారి రికార్డు స్థాయిలో నమోదైంది
నిన్న ఒక్కరోజే శ్రీవారి హుండీ ద్వారా రూ.6.12 కోట్ల ఆదాయం లభించింది.
గత కొన్ని నెలలుగా రోజువారీ హుండీ ఆదాయం సగటున రూ.3.5 కోట్ల నుంచి రూ.5.5 కోట్ల మధ్య నమోదవుతోంది.
కాగా గతంలో 2023 జనవరి 2న నమోదైన రూ.7.63 కోట్లు ఇప్పటివరకు శ్రీవారి హుండీ ఆదాయంలో ఆల్టైమ్ రికార్డుగా ఉంది.
