భారత్ డిజిటల్ న్యూస్ భక్తి…..అయోధ్య రామమందిరం విరాళాల చోరీ కేసులో కీలక పరిణామం

మాజీ ప్రధాన కార్యదర్శి చంపత్ రాయ్‌కు సిట్ క్లీన్‌చిట్.

ట్రస్ట్ మాజీ సభ్యుడు అనిల్ మిశ్రాకు కూడా క్లీన్‌చిట్ ఇచ్చిన ప్రత్యేక దర్యాప్తు బృందం.

యూపీ హోంశాఖకు చేరిన సిట్ తుది నివేదిక.