భారత్ డిజిటల్ న్యూస్ విశాఖపట్నం..కుమార్తె రాజకీయ ప్రవేశంపై బొత్స కీలక ప్రకటన
స్థానిక ఎన్నికల్లో కుమార్తె అనూషను పోటీ చేయించబోతున్నట్టు ప్రకటన
జిల్లా పరిషత్ ఎన్నికల్లో పోటీ చేయిస్తున్నట్టు వెల్లడి
మీడియాతో చిట్ చాట్ లో వెల్లడించిన వైసీపీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ
వారసురాలుగా కుమార్తెను రాజకీయాల్లోకి తీసుకొస్తున్న బొత్స
ఎన్నికలు ఏ పద్దతిలో జరిగిన పోటీ చేయిస్తానని వెల్లడి
