భారత్ డిజిటల్ న్యూస్ భక్తి…..నంద్యాల : యాగంటి ఆలయ అభివృద్ధిపై వివాదం..!
‘యాగంటి ఆలయ అభివృద్ధిని అడ్డుకుంటోంది ఎవరు?’ అని ఆలయ EO పాండురంగారెడ్డి సంచలన వ్యాఖ్యలు.
‘నాకు ప్రాణహాని ఉంది.. చంపుతామని బెదిరిస్తున్నారంటున్న’ ఆలయ EO.
‘నేను EO అయిన తర్వాత ఆలయానికి ఏటా రూ.5 కోట్ల ఆదాయం వస్తుంది.’
‘గతంలో ఈ ఆదాయమంతా ఎవరి జేబుల్లోకి వెళ్లిందని?’ EO సూటి ప్రశ్న.
EO పరోక్షంగా ‘కాటసాని బ్రదర్స్’నే టార్గెట్ చేస్తున్నారా? అని సర్వత్రా చర్చ.
