పార్టీ మారిన ఎమ్మెల్యేల కేసులో హైకోర్టు కీలకతీర్పు వెలువరించింది.
…భారత్ న్యూస్ హైదరాబాద్….పార్టీ మారిన ఎమ్మెల్యేల కేసులో హైకోర్టు కీలకతీర్పు వెలువరించింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్(ఖైరతాబాద్), కడియం శ్రీహరి(స్టేషన్ ఘన్ పూర్), తెల్లం వెంకటరావు( భద్రాచలం)పై అనర్హత విధించాలని కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వేసిన…
