భారత్ న్యూస్ విజయవాడ…Tirumala: శ్రీవారి సర్వదర్శనానికి 18 గంటల సమయం..

తిరుమల భక్తులకు సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతోంది. 19 కంపార్ట్‌మెంట్లలో భక్తులు వేచివున్నారు. టోకెన్ లేని భక్తులకు సర్వ దర్శనానికి 18 గంటల సమయం పడుతోంది.

నిన్న శ్రీవారిని దర్శించుకున్న 60, 803 మంది భక్తులు కాగా..21, 930 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. ఇక నిన్న హుండీ ఆదాయం రూ. 3.27 కోట్లుగా నమోదు అయింది..

తిరుమల..19 కంపార్టుమెంట్లలో వేచివున్న భక్తులు
టోకేన్ లేని భక్తులుకు సర్వదర్శనానికి 18 గంటల సమయం..

నిన్న శ్రీవారిని దర్శించుకున్న 60803 మంది భక్తులు
తలనీలాలు సమర్పించిన 21930 మంది భక్తులు
హుండి ఆదాయం 3.27 కోట్లు..