కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌పై తెలంగాణ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు
భారత్ డిజిటల్ న్యూస్ హైదరాబాద్..కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌పై తెలంగాణ హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌పై స్టే ఎత్తివేయడానికి నిరాకరించిన హైకోర్టు జీతాలు, పెన్షన్లు సకాలంలో అందడం లేదన్న హైకోర్టు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై ‘డేంజర్ బెల్స్ మోగుతున్నాయి’ అంటూ హెచ్చరిక 2014…
