భారత డిజిటల్ న్యూస్ శ్రీకాకుళం…డీఎస్సీలో అక్రమాలు వాస్తవమేనని క్రమంగా ప్రభుత్వమే అంగీకరించింది – వైఎస్ జగన్

అసెంబ్లీలో లోకేష్, చంద్రబాబు మాట్లాడిన మాటలు వింటే ఆరోపణలను ఒప్పుకున్నట్లే కనిపిస్తున్నాయి

తప్పు చేశారని తెలిసినా గింజుకుంటున్నారే తప్పా, సీబీఐ ఎంక్వయిరీకి మాత్రం ఇవ్వరు

మాజీ సీఎం వైఎస్ జగన్