.భారత్ న్యూస్ అమరావతి..చంద్రబాబు గారి విజనరీ ఆలోచనతో తెచ్చిన, కొత్త క్లీన్ ఎనర్జీ పాలసీతో, ఏపీలో రూ.65 వేల కోట్ల భారీ పెట్టుబడులకు మా రిలయన్స్ సంస్థ ముందుకు వచ్చింది. ఏపీ ప్రభుత్వంతో ఎంఓయూ చేసుకుంటున్న సందర్భంగా, తన అభిప్రాయాలు పంచుకున్న రిలయన్స్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ప్రసాద్ గారు…
