.భారత్ న్యూస్ హైదరాబాద్….శ్రీశైలం ప్రధాన రహదారిపై విద్యార్థుల ధర్నా
నాగర్ కర్నూల్ – వెల్దండ మండల కేంద్రంలోని బీసీ సంక్షేమ వసతి గృహంలో భోజనం సరిగ్గా పెట్టడం లేదని.. హాస్టల్లో కనీస వసతులు లేక అనేక ఇబ్బందులు పడుతున్నామని శ్రీశైలం ప్రధాన రహదారిపై విద్యార్థులు బైఠాయించారు.
కలెక్టర్ రావాలంటూ, హాస్టల్ వార్డెన్‌ను తొలగించాలంటూ విద్యార్థులు నినాదాలు చేశారు…
