భారత్ డిజిటల్ న్యూస్ అమరావతి..అమరావతి:

Ammiraju Udaya Shankar.sharma News Editor…ఇవాళ సీఎం చంద్రబాబు అధ్యక్షతన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశం..
మొత్తం 11 ఉద్యోగ సంఘాలతో భేటీ.. ఉద్యోగుల సమస్యలపై సీఎం సమక్షంలో చర్చ..
పీఆర్సీ నియామకం, ఐఆర్ ప్రకటనపై ఉద్యోగ సంఘాల ప్రస్తావన, రిటైర్డ్ ఉద్యోగుల పెండింగ్ చెల్లింపులపై చర్చ
