భారత్ డిజిటల్ న్యూస్ గుంటూరు.ఇంటర్నెట్ లేకున్నా యూపీఐ చెల్లింపులు చేసేలా ‘UPI 123Pay’ సర్వీస్ను తీసుకొచ్చిన ఫోన్పే….
ఇంటర్నెట్ లేకపోయినా యూపీఐ చెల్లింపులు చేసేలా ‘UPI 123Pay’ సర్వీస్ను ఫోన్పే అందుబాటులోకి తెచ్చింది.
ఇది 2G నెట్వర్క్ ప్రాంతాల్లో SMS ఆధారంగా పనిచేస్తూ, దాదాపు 20 కోట్ల మంది ఫీచర్ ఫోన్ యూజర్లకు డిజిటల్ చెల్లింపుల సౌలభ్యం కలిగిస్తుంది.
కొత్త ఫోన్లలో యాప్ ప్రీఇన్స్టాల్ అయ్యేలా నోకియా, లావా వంటి సంస్థలతో ఒప్పందం కుదుర్చుకుంది.
దీని ద్వారా క్యూఆర్ స్కాన్, చెల్లింపులు, బ్యాలెన్స్ చెకింగ్ చేయొచ్చు…..
