భారత్ న్యూస్ విజయవాడ…బ్యాంకులు తాము ఇచ్చిన రుణాల వసూళ్లు ఎలా ఉంటున్నాయో జాగ్రత్తగా పరిశీలిస్తూ ఉండాలని బ్యాంకులకు ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ సూచించారు.