భారత్ న్యూస్ విశాఖపట్నం..స్కూల్‌కు ఆలస్యంగా వస్తున్నారని విద్యార్థినుల జట్టు కత్తిరించిన హాస్టల్ ఇన్ఛార్జ్
విశాఖపట్నం జిల్లా జి.మాడుగల కేంద్రంలోని కేజీబీవీలో చోటు చేసుకున్న ఘటన
పాఠశాలకు ఆలస్యంగా వస్తున్నారని 15 మంది విద్యార్థినుల జుట్టు కత్తిరించిన హాస్టల్ ఇన్ఛార్జ్ ప్రసన్న కుమారి
ఇంతటి దారుణానికి ఒడిగట్టిన ఇన్‌ఛార్జ్‌ను వెంటనే విధుల నుంచి తప్పించాలని తల్లిదండ్రుల డిమాండ్
