భారత్ న్యూస్ విజయవాడ…తమిళనాడులో మళ్లీ హిందీ భాష వివాదం
హిందీలో LIC వెబ్‌సైట్ తేవడంపై స్టాలిన్ ఆగ్రహం
వెబ్‌సైట్‌లో ప్రాంతీయ భాషల్ని తొలగించడం అన్యాయం
వెబ్‌సైట్‌లో ఇంగ్లీష్‌ను ఎంచుకునేందుకు కూడా..
ఆప్షన్ హిందీలో ఉండటంపై మండిపడ్డ సీఎం స్టాలిన్
హిందీని బలవంతంగారుద్దే ప్రయత్నం చేస్తున్నారు
అందరి ప్రోత్సాహంతోనే LIC అభివృద్ధి చెందింది
తక్షణమే వెబ్‌సైట్‌లో భాషను మార్చాలి-స్టాలిన్
