భారత్ డిజిటల్ న్యూస్ విజయవాడ..ఎన్నికలకు గ్రీన్ సిగ్నల్

A RAJASEKAR.SR Correspondent Vijayawadaమున్సిపల్‌ ఎన్నికలకు ఏపీ ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్
ఏపీలో 100 పట్టణ స్థానిక సంస్థలకు ఎన్నికలు
87 మున్సిపాలిటీల పాలకవర్గాల గడువు ఇప్పటికే పూర్తి
నవంబర్‌తో ముగియనున్న మరో 13 పాలకవర్గాల గడువు
ఎన్నికల నిర్వహణకు ఏపీ ఎన్నికల సంఘంతో సమన్వయం
ఎన్నికల ప్రక్రియకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఆదేశం
బీసీలకు 33.33 శాతం రిజర్వేషన్లు అమలుకు నిర్ణయం